Covid Employee Pay 2022 California

కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డున ఉంది.ఈ రాష్ట్రానికి పొరుగున ఒరెగాన్, నెవాడా, ఆరిజోనా …
కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డున ఉంది.ఈ రాష్ట్రానికి పొరుగున ఒరెగాన్, నెవాడా, ఆరిజోనా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దు మెక్సికో దేశపు బాహా కాలిఫోర్నియా. లాస్ ఏంజెల్స్, శాన్ డియాగో,శాన్ ఓసె, శాన్ ఫ్రాన్సిస్కో ఈ రాష్ట్రంలోని నాలుగు అతి పెద్ద నగరాలు. కాలిఫోర్నియా వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. రాష్ట్ర రాజధాని శాక్రమెంటో
  • దేశం: సంయుక్త రాష్ట్రాలు
  • రాష్ట్రం ఏర్పడుటకు ముందు: California Republic
  • యూనియన్ లో ప్రవేశించిన తేదీ: September 9, 1850 (31st)
  • అతిపెద్ద నగరం: Los Angeles
  • అతిపెద్ద మెట్రో: Greater Los Angeles Area
  • Legislature: California State Legislature
  • U.S. senators: Dianne Feinstein (D) · Alex Padilla (D)
దీనిలోని డేటా: te.wikipedia.org